Louisiana Digital News

Women Protests in Argentina | Capital Fights for Land and Visibility | Louisiana

0



అర్జెంటీనాలో కదం తొక్కిన మహిళలు
అర్జెంటీనాలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు ప్రజలు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. ఓ హైస్కూల్ విద్యార్థినిని డ్రగ్స్ డీలర్లు అత్యాచారం చేసి చంపడం తీవ్ర వివాదాస్పదమైంది. ఆమె హత్యకు నిరసనగా అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ లో పెద్ద ఎత్తున మహిళలు, ప్రజలు చేరి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. నగరంలో భారీగా వర్షం పడుతున్నా నిరసనకారులు ఏమాత్రం వెనకడుగు వేయకుండా తమ ప్రదర్శన కొనసాగించారు. మొదట కొందరు మహిళలు నల్ల బట్టలు ధరించి వీధుల్లోకి రాగా ఆ తర్వాత వారితో వేల మంది చేరారు.

Subscribe to NyusuDigital Media Pvt Ltd channel for Daily News Alert.
https://www.youtube.com/channel/UCKuGUsOJpt0EKSYoz5vQAkA

You can also visit us at
http://www.nyusu.in

Download Our App For Android: https://play.google.com/store/apps/details?id=in.nyusu
Download Our App For iPhone: https://itunes.apple.com/us/app/nyusu/id1063996645?mt=8

Like us on Facebook
https://www.facebook.com/NyusuTelugu
Follow Us On Twitter
https://twitter.com/NyusuTelugu
Follow Us On Google+
https://plus.google.com/+NyusuIn

source

Leave A Reply

Your email address will not be published.